కాలిఫ్లవర్ / Cauliflower

From LTRC
Revision as of 12:49, 22 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="wikitable" style="float: right; margin: 0 0 1em 1em; width: 300px;" |+ '''కాలిఫ్లవర్ / Cauliflower''' |- ! colspan="2" style="background-color: #728C00; color: white; text-align: center;" | Scientific Classification |- | '''Kingdom''' | Plantae |- | '''Division''' | Tracheophyta |- | '''Class''' | Magnoliopsida |- | '''Order''' | Brassicales |- | '''Family''' | Brassicaceae |- | '''Genus''' | ''Brassica'' |- | '''Scientific Name''' | ''Brass...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
కాలిఫ్లవర్ / Cauliflower
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Brassicales
Family Brassicaceae
Genus Brassica
Scientific Name Brassica oleracea var. botrytis L.

కాలిఫ్లవర్‌ను భారతదేశమంతటా సాగు చేస్తున్నారు. మనకు ఆహారంగా మరియు ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది కాలిఫ్లవర్.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: పూగోబి, కాలిఫ్లవర్
  • హిందీ: గోబి
  • లాటిన్: బ్రాసికా ఒలరేసియా లిన్నెయస్ (Brassica oleracea)

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల కాలిఫ్లవర్ నందు ఉండే పోషక విలువల వివరాలు:

  • ప్రోటీన్లు: 2.9 గ్రాములు
  • కెలరీలు: 30 గ్రా
  • క్రొవ్వు: 0.4 గ్రా
  • ఖనిజలవణములు: 1.9 గ్రా
  • ఫైబర్ (నార): 1.2 గ్రాములు
  • విటమిన్ - ఎ: 51 I.U
  • కాల్షియం: 39 మి.గ్రా
  • మెగ్నీషియం: 20 మి.గ్రా
  • ఐరన్: 1.5 మి.గ్రా
  • కాఫర్: 0.5 మి.గ్రా
  • సోడియం: 53 మి.గ్రా
  • పొటాషియం: 11 మి.గ్రా
  • రైబోఫ్లోవిన్: 0.10 మి.గ్రా
  • థైమిన్: 0.04 మి.గ్రా
  • విటమిన్ - సి: 6 మి.గ్రా

వీటితోపాటు నికోటినిక్ యాసిడ్ మరియు ఆక్సాలిక్ యాసిడ్లు కూడా ఇందులో కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • గుండెజబ్బులు - కీళ్ళవాతము: కాలిఫ్లవర్ తినటం వలన కీళ్ళ జబ్బులు మరియు గుండె జబ్బులు రాకుండా నిరోధించబడతాయి.
  • చర్మంలో ముడతలు పడకుండా ఉండాలంటే: కాలిఫ్లవర్ సేవించటం వలన తొందరగా ముసలితనము రాదు. మరియు చర్మము ముడతలుపడటం నివారించబడుతుంది. ఎందుకంటే ఇందులో గ్లూటాథియోన్ అనే రసాయన పదార్థము ఉంది.
  • గర్భిణీ స్త్రీలు: కాలిఫ్లవర్ సేవించటం గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరం. ఇందులో ఫోలిక్ యాసిడ్ కలదు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 390, 391)
  • రచయిత: డా|| టి. భిక్షపతి