మొక్కచిక్కుడుకాయ / French Bean

From LTRC
Revision as of 08:21, 26 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | మొక్కచిక్కుడుకాయ / French Bean |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Fabales |- ! Family | Fabaceae (Leguminosae) |- ! Genus | Phaseolus |- ! Scientific Name / Latin Name...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
మొక్కచిక్కుడుకాయ / French Bean
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Fabales
Family Fabaceae (Leguminosae)
Genus Phaseolus
Scientific Name / Latin Name ఫిజియోలాస్ వల్గారిన్సేయస్ (Phaseolus vulgaris L.)

ఈ చిక్కుడులను ఫ్రెంచి చిక్కుళ్ళు అని పిలుస్తారు. వీటిలో కూడా ప్రొటీన్లు, కాల్షియం, ఇరన్ మరియు విటమిన్లు మొదలుగనవి విరివిగా లభిస్తాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • ప్రాంతీయ నామము: బెంగళూరు చిక్కుడు
  • హిందీ: శరఫ్ బీన్
  • లాటిన్: ఫిజియోలాస్ వల్గారిన్సేయస్
  • కుటుంబము: Fabaceae

పోషక విలువలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో పోషక విలువల ప్రత్యేక పట్టిక వివరాలు పేర్కొనబడలేదు)

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • పోషకాలు: వీటిలో ప్రొటీన్లు, కాల్షియం, ఇరన్ మరియు విటమిన్లు మొదలగునవి విరివిగా లభిస్తాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 450)
  • రచయిత: డా|| టి. భిక్షపతి