బొబ్బర్లు / Black-eyed pea

From LTRC
Revision as of 19:22, 26 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | బొబ్బర్లు / Black-eyed pea |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Fabales |- ! Family | Fabaceae |- ! Genus | Vigna |- ! Scientific Name / Latin Name | Vigna unguiculata |} బొబ్...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
బొబ్బర్లు / Black-eyed pea
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Fabales
Family Fabaceae
Genus Vigna
Scientific Name / Latin Name Vigna unguiculata

బొబ్బర్లను దేశమంతటా సాగుచేస్తున్నారు. అన్ని పప్పు దినుసులలాగానే ఇవి కూడా ఎక్కువ బలాన్నిస్తాయి. ఎక్కువ తింటే వాతము చేస్తాయి. స్త్రీలు తినటం వలన స్తన్యమును (పాలను) వృద్ధిచేస్తాయి. పురుషులకు శుక్రం వృద్ధి అవుతుంది. ఇవి విరేచనమును కలిగిస్తాయి. ఆశ్మరి రోగము నందు ఉపయుక్తంగా ఉంటాయి. తొందరగా జీర్ణముకావు. అపానవాయువును ఎక్కువ చేస్తాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : రాజమాష ;
  • హిందీ : లోబియా ;
  • తెలుగు : బొబ్బర్లు ;
  • ఆంగ్లం : Black-eyed pea *(పుస్తక పేజీలో ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)*
  • లాటిన్ : Vigna unguiculata *(పుస్తక పేజీలో ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)*
  • కుటుంబము : Fabaceae *(పుస్తక పేజీలో ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)*

పోషక విలువలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో పోషక విలువల వివరాలు ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • బలం & జీర్ణక్రియ: బొబ్బర్లను దేశమంతటా సాగుచేస్తున్నారు. అన్ని పప్పు దినుసులలాగానే ఇవి కూడా ఎక్కువ బలాన్నిస్తాయి. ఎక్కువ తింటే వాతము చేస్తాయి. తొందరగా జీర్ణముకావు, అపానవాయువును ఎక్కువ చేస్తాయి.
  • స్త్రీలు మరియు పురుషులలో వృద్ధి: స్త్రీలు తినటం వలన స్తన్యమును (పాలను) వృద్ధిచేస్తాయి. పురుషులకు శుక్రం వృద్ధి అవుతుంది.
  • విరేచనం & ఆశ్మరి రోగం: ఇవి విరేచనమును కలిగిస్తాయి. ఆశ్మరి రోగము నందు ఉపయుక్తంగా ఉంటాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 556)
  • రచయిత: డా|| టి. భిక్షపతి