పచ్చకర్పూరము / Camphor

From LTRC
Revision as of 09:38, 11 September 2026 by Abhinaya (talk | contribs) (→మూలాలు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
పచ్చకర్పూరము / Camphor
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Laurales
Family Lauraceae
Genus Cinnamomum
Scientific Name / Latin Name Cinnamomum camphora

పచ్చకర్పూరము చక్కని సువాసన కలిగి తీపి చేదు రసాలు కలిగి ఉంటుంది. పచ్చకర్పూరం సేవించటం వలన లైంగిక శక్తి పెరుగుతుంది. ఇది తేలికగా జీర్ణమౌతుంది. చలువ చేస్తుంది. కంటికి మంచిది. ఇది లావు శరీరాన్ని తగ్గిస్తుంది. శరీర దుర్గంధాన్ని దూరం చేస్తుంది కఫం పిత్తం మరియు శరీరమునందు మంటలు దప్పిక అరుచి మొదలగు వానిని నిరోధిస్తుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు : పచ్చకర్పూరము
  • ఆంగ్లం : Camphor
  • లాటిన్ : Cinnamomum camphora
  • కుటుంబము : Lauraceae

పోషక విలువలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో పోషక విలువల వివరాలు ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • లైంగిక శక్తి & జీర్ణక్రియ: పచ్చకర్పూరం సేవించడం వలన లైంగిక శక్తి పెరుగుతుంది, ఇది తేలికగా జీర్ణమవుతుంది.
  • శరీర బరువు & వేడి నియంత్రణ: చలువ చేస్తుంది మరియు లావు శరీరాన్ని తగ్గిస్తుంది.
  • చర్మ & నేత్ర సంరక్షణ: కంటికి మంచిది మరియు శరీర దుర్గంధాన్ని దూరం చేస్తుంది.
  • రోగ నిరోధకత: కఫం, పిత్తం, శరీరంలో మంటలు, దప్పిక, అరుచి మొదలైన వాటిని నిరోధిస్తుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 539) - రచయిత: డా|| టి. భిక్షపతి