వెలగపండు / Wood Apple: Difference between revisions
From LTRC
Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | వెలగపండు / Wood Apple |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Sapindales |- ! Family | Rutaceae |- ! Genus | Limonia |- ! Scientific Name / Latin Name | Limonia acidissima |} వెలగ..." |
|||
| Line 58: | Line 58: | ||
== మూలాలు == | == మూలాలు == | ||
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 507) | * పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 507) - రచయిత: డా|| టి. భిక్షపతి | ||
[[Category:Indian medicinal plant]] | [[Category:Indian medicinal plant]] | ||
[[Category:sciwiki plant]] | [[Category:sciwiki plant]] | ||
Latest revision as of 09:52, 11 September 2026
| వెలగపండు / Wood Apple | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Sapindales |
| Family | Rutaceae |
| Genus | Limonia |
| Scientific Name / Latin Name | Limonia acidissima |
వెలగపండు తీపి, పులుపు మరియు వగరుల కలయిక. చక్కని సుగంధము దీని సొత్తు. వెలగను ఆహారంగా మరియు ఔషధంగా ఉపయోగిస్తారు. వెలగపండుతో జెల్లీలు తయారుచేస్తారు. ఇది అలసటను, నీరసాన్ని దూరం చేస్తుంది, రుచిని పుట్టిస్తుంది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం: కపిత్థఫలము;
- హిందీ: కవితా;
- తెలుగు: వెలగ;
- మలయాళ: లత్తి;
- లాటిన్: ఫెరోనియా లిమోనియా;
- కుటుంబము: Rutaceae;
పోషక విలువలు
వెలగపండునందు పోషక విలువలు ఈక్రింది విధంగా కలవు:
- తినేభాగము: 55-58%
- తేమ: 69.5
- ప్రొటీన్లు: 7.3
- ఇథర్ ఎక్స్‌ట్రాక్ట్: 0.6
- మినరల్ మేటర్: 1.9
- ఫైబర్ (నార): 5.2
- కార్బోహైడ్రేట్లు: 15.5
- కాల్షియం: 0.13
- భాస్సరస్: 0.11%
- ఐన్ (ఇనుము): 0.6 మి.గ్రా మొదలుగునవి
- ప్రతి 100 గ్రాముల వెలగపండులో పండని వెలగపండులో ఆమ్లశాతము 7.6%, పండిన వెలగపండులో 2.3% ఉంది.
- రిబోఫ్లేవిన్: 17 మి.గ్రా
- విటమిన్ - సి: 2.0 మి.గ్రా
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- సాధారణ గుణాలు: శ్వాస, కాస, వికారము, అర్షమొలల రోగులకు హితకరం. వెలగ ఆకుల యందు స్థిర తైలములు కూడా కలవు.
- అతిసారం - జిగురువిరేచనాలు: వెలగపండు గుజ్జు ಸೇವించిన అతిసారము మరియు జిగురు విరేచనాలలో ఉపయుక్తంగా ఉండును.
- చిగుళ్ళు మరియు గొంతు వ్యాధులు: వెలగపండు తినటం వలన చిగుళ్ళు వ్యాధులు నిరోధించబడతాయి. దీని గుజ్జురసము పుక్కిలించిన దంతాలు గట్టిపడతాయి.
- వికారము, వాంతి: వెలగపండుతోపాటు జీలకర్ర, శుంతి, పిప్ప్లి కలిపి నిన్న్యోదల కడుపులో మంట, వాంతి, వికారము, అజీర్తి తగ్గుతుంది.
- ఇంక్ తయారీ: వెలగపండు జిగురును ఇంక్ మరియు డైయింగ్‌తో ఉపయోగిస్తారు.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 507) - రచయిత: డా|| టి. భిక్షపతి
