పొన్నగంటికూర / Sessile Joyweed: Difference between revisions

From LTRC
Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | పొన్నగంటికూర / Sessile Joyweed |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Caryophyllales |- ! Family | Amaranthaceae |- ! Genus | Alternanthera |- ! Scientific Name / Latin Name | Alte..."
 
 
Line 56: Line 56:


== మూలాలు ==
== మూలాలు ==
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 86)
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 86) - రచయిత: డా|| టి. భిక్షపతి
* రచయిత: డా|| టి. భిక్షపతి


[[Category:Indian medicinal plant]]
[[Category:Indian medicinal plant]]
[[Category:sciwiki plant]]
[[Category:sciwiki plant]]

Latest revision as of 09:45, 11 September 2026

పొన్నగంటికూర / Sessile Joyweed
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Caryophyllales
Family Amaranthaceae
Genus Alternanthera
Scientific Name / Latin Name Alternanthera sessilis (L.) R.Br. ex DC.

పొన్నగంటికూర ఒక ముఖ్యమైన ఆకుకూర మొక్క. ఇది తిక్తరస ప్రధానమైనది మరియు అగ్నిదీప్తి కలిగిస్తుంది. కఫవాతములను హరిస్తుంది. పొన్నగంటిని ఆకుకూర కోసము పెంచుతున్నారు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : పత్త్తార ;
  • హిందీ : మచేచి ;
  • తెలుగు : పొన్నగంటికూర ;
  • లాటిన్ : ఆల్టర్నాంతిరా సిస్ఫేಲೀಸ್ (లిన్నెయಸ್) రాక్స్బర్గ్
  • కుటుంబము : Amaranthaceae ;
  • ఆంగ్లం : Sessile Joyweed

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల పొన్నగంటికూరలో లభించే పోషక విలువలు:

  • కేలరీలు : 73 గ్రా
  • ప్రొటీన్లు : 5.0 గ్రా
  • కాల్షియం : 510 మి.గ్రా
  • ఐరన్ : 16.7 మి.గ్రా
  • విటమిన్ - ఎ : 1,920 I.U
  • రైబోఫ్లేవిన్ : 0.14 మి.గ్రా
  • నియాసిన్ : 0.5 మి.గ్రా
  • విటమిన్ - సి : 28 మి.గ్రాగలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • శరీరపు వాపులు: పొన్నగంటికూర ఒంటికి నీరు చేరకుండా చేస్తుంది.
  • జీర్ణశక్తి & రక్తహీనత: జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తహీనతను తొలగిస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
  • చర్మవ్యాధులు: చర్మవ్యాధులు రాకుండా చేస్తుంది.
  • మూత్ర సంబంధ సమస్యలు: మూత్రం మంటతో కూడి రావటం మూత్రం చుక్కలు చుక్కలుగా రావటాన్ని నిరోధిస్తుంది
  • అర్శమోసులు & ప్లీహవృద్ధి: అర్శమోసులు మరియు ప్లీహవృద్ధి (Spleen Enlargement) వ్యాధుల్లో హితంగా ఉంటుంది.
  • నేత్ర ఆరోగ్యం: నేత్రములకు బలాన్ని చేకూర్చుతుంది.
  • గాయాలు: ఆకు పసరు గాయాలను మాన్పుతుంది.
  • శుక్రవృద్ధి: శుక్రాన్ని పెంచుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 86) - రచయిత: డా|| టి. భిక్షపతి